నిన్న జరిగిన మ్యాచ్లో విజయం తో కోహ్లీ సేన ను వెనక్కి నెట్టి మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.