కార్ డ్రైవర్ కు హెల్మెట్ లేదని చలానా విధించడంతో ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పై విమర్శలు వస్తున్నాయి.