చిన్న పిల్లలకు మాస్కు పెట్టడం ద్వారా ముక్కు మూసుకు పోయి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.