మళ్లీ హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు వెలుగులోకి వస్తున్న తరుణంలో మహిళలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.