నిన్న హైదరాబాద్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 14 ఓవర్ లో పంజాబ్ బ్యాట్స్మెన్ ఓకే బాల్ కి రెండు రివ్యూలు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది