ఖరీఫ్ పంట సాగు చేసిన రైతులు అందరికీ ఉచితంగా పంట బీమా సౌకర్యం కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది.