అమెజాన్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు కూడా తమ కస్టమర్లకు ఫెసిలిటీ కనిపించింది. అంతే కాకుండా క్యాష్ బ్యాక్ అందించడంతోపాటు క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా కట్టుకునేందుకు సరికొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.