ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా జిల్లాలో చిన్నర్ యాదవ్ తన భార్యను అనుమానిస్తూ ఈరోజు ఉదయం తల నరికి.. తెగిన తలను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.