డిజిటల్ లావాదేవీల విషయంలో భారత్ అగ్రస్థానంలో నిలిచినట్టు ఇటీవలే వివిధ వ్యాపార సంస్థలకు బ్యాంకులకు సాంకేతిక సొల్యూషన్స్ అందించే ఎఫ్ ఐ ఎస్ సంస్థ నివేదికలో వెల్లడించింది.