ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పేద కుటుంబాలు ఆడపిల్లల రక్షణ భారం గా భావిస్తూ బాల్య వివాహాలు చేస్తున్నారని ఇటీవల సేవ్ ద చిల్డ్రన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.