రఫెల్ యుద్ధ విమానాలను భారత అమ్ములపొదిలో తీసుకొచ్చి గొప్ప పని చేశారు అంటూ ఇటీవల చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రఫెల్ కుంభకోణం జరిగింది అని విమర్శించిన చంద్రబాబు అవకాశవాద రాజకీయ నాయకుడిగా మళ్లీ సమర్ధిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.