హత్రాస్ ఘటన పై స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి స్టేట్మెంట్ ఇవ్వడంని తీవ్రంగా ఖండిస్తూ స్పష్టమైన జవాబు ఇచ్చింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.