చిత్తూరులో పోలీసులపై రోకలిబండతో దాడి చేసిన సైకో.. ఇద్దరికి తీవ్రగాయాలు..అతి కష్టం మీద సైకో ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ప్రస్తుతం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు..