జగనన్న విద్యా కానుక పథకం పై తీవ్ర విమర్శలు చేసిన చెంగల్రాయుడు..జగనన్న విద్యాకానుక పథకం పైన పటారం-లోన లొటారమని పేర్కొన్నారు.వైసీపీ నేతలు చెప్పుకోవడానికి, పాలకులు ప్రచారం చేసుకోవడానికి తప్ప, విద్యార్థులకు మేలు చేసేలా పథకం లేదని ఆరోపించారు.