ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోర్సులకు సంబంధించి ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది.