పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా తేనె పుట్ట గొడుగులు కూడా అందించాలని కేంద్ర విద్యా శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.