కారు కొనుగోలు చేయాలనుకునే వారికి హోండా కార్స్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్లో వినూత్నమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది.