డేటింగ్ సైట్ లోకి వెళ్లి ఓ అమ్మాయితో చాటింగ్ చేయడంతో ఏకంగా డాక్టర్ 41.5 లక్షలు పోగొట్టుకున్న ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.