భారత ప్రభుత్వం ఇటీవలే రుద్రం అనే యాంటీ రేడియేషన్ మిస్సైల్ పరీక్షించగా అది 100% విజయవంతమైనట్లు తెలుస్తోంది.