ఇప్పటికే చాలా ప్రదేశాలలో నీటి కొరత ఏర్పడింది. వాటిలో బెంగళూరులో ఒకటి. అందుకే ప్రభుత్వం ఏకంగా 10 లక్షల బావుల తవ్వకానికి సిద్ధం అయ్యింది. వాటికి సంబందించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి.