స్నేహితుడిని నమ్మించి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగించి యువకుడు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.