భారత్ చైనా సరిహద్దుల్లో చైనా ఏకంగా 60 వేల మంది సైనికులను మోహరించింది అంటూ ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.