జగనన్న విద్య కానుక పథకం పై బహిరంగ చర్చకు తాము సిద్ధమని అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు