తన భార్యను తీసుకు వెళ్లిపోయిన ప్రియుడు పదేళ్ల తర్వాత కనిపించడంతో ఆగ్రహానికి లోనైన భర్త దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.