పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ప్రచారం జరుగుతోంది. పాత టీవీలో ఉండే రెడ్ మెర్క్యూరీ ఇస్తే లక్షలిస్తామంటూ కొందరు మోసగాళ్లు ఏజెన్సీ గ్రామాల్లో తిరుగుతున్నారు. వీరి మాటలు నమ్మిన కొందరు నిజమేనని నమ్మి మోసపోవ్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.