ఇటీవల ఎయిర్క్రాఫ్ట్ విభాగంలో పనిచేస్తూ కీలక సమాచారాన్ని పాకిస్తాన్ చైనా దేశాలకు అందించే అసిస్టెంట్ సూపర్వైజర్ ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది.