ఏపీలో ఏ ప్రభుత్వం ఎక్కువ దుబారాగా ఖర్చు చేస్తుంది? అనే ప్రశ్న ఎదురైతే న్యూట్రల్‌గా ఉండే వ్యక్తుల నుంచి...ఎవరు తక్కువ కాదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే దుబారాగా ఖర్చు చేయడంలో గతంలో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బాగానే పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ దుబారా ఖర్చుల గురించి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరుగుతుంది.