భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కెరాన్ సెక్టార్ వద్ద అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులు, కుట్రను తిప్పికొట్టిన భారత బలగాలు