"వైసీపీలో షాడో ఎమ్మెల్యేల పాలన నడుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు వారి అనుచరుల్ని షాడో ఎమ్మెల్యేలుగా నియమించుకుంటూ వారితో పనులు పూర్తి చేయించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు లేనిచోటు.. నియోజకవర్గ ఇంచార్జులే షాడో ఎమ్మెల్యేలుగా వసూళ్లకు దిగుతున్నారు." అంటూ చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు.