కరోనా సమయంలో ధాన్యం సేకరణ గ్రామాల్లోనే చేయాలని తెలంగాణ మంత్రి వర్గం తీర్మానం, సమగ్ర పంటల విధానంలో భాగంగా.. మొక్కజొన్న సాగుకు దూరంగా ఉండాలని కేబినెట్ అభిప్రాయం