తమిళ నాడు,కర్ణాటక ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో గోల్డ్ కలర్ లో ఉన్న కాయిన్స్ వర్షం కురిసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. వర్షం కోసం ప్రజలు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు.