త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్ పై సొంత పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు.