ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం పెడుతూ ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాడు దేశ రాజధాని ఢిల్లీలోని శ్యామ్ రసోయి అనే హోటల్ నిర్వాహకుడు.