130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలో నాన్ ఏసీ బోగీల ను తొలగించి ఏసీ బోగీల ను ఉంచనున్నట్లు భారత రైల్వే శాఖ నిర్ణయించింది.