ప్రతి రోజు 42 ప్రత్యేక సబర్బన్ రైళ్లు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు నడుస్తున్నట్టు తెలిసినదే. కానీ ఈ ట్రైన్స్ లో కేవలం ప్రభుత్వ అనుమతి పొందిన ఉద్యోగులే ప్రయాణించాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం జరిగింది.