చంద్ర బాబు పై తీవ్ర విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి..ప్రస్తుత ప్రభుత్వం వల్ల కార్యకర్తలు దెబ్బలు తింటున్నారని.. రక్తాలు కారుతున్నాయని జేసీ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మంచిని వీడి టీడీపీ నేతలపై జరుగుతున్న ఘటనలను ఖండించాలని కోరారు