ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. 12 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థినిని అడ్డుకొని ఏకంగా దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఝాన్సీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.