అనంతపురం రాయదుర్గం లో భర్త కళ్లు కప్పి కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన భార్య.. పోలీసులకు సమాచారం అందించి భార్య భాగోతాన్ని బయటపెట్టిన భర్త..చర్చనీయాంశంగా మారిన అక్రమ సంబంధం..