నగ్నంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్న జంట.. నిక్, లిన్స్ కార్టే అనే ఈ జంటను ఇప్పుండంతా ‘న్యూడ్ కపుల్స్’ అని పిలుస్తున్నారు.ఎందుకంటే.. వీరు సందర్శించే ఏ ప్రాంతంలోనూ దుస్తులు వేసుకోరు..వారి ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..