నల్లమల అడవుల్లో దొరికే నాదస్వర సొరకాయలు ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని నమ్మించి ఎంతో మంది భక్తులను బురిడీ కొట్టించి ఏకంగా పది రూపాయలు రూపాయలు రెండు కోట్లకు అమ్మిన కేటుగాళ్లను అరెస్టు చేశారు పోలీసులు.