చైనా సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించిందని.. భారత్ యుద్దానికి దిగాలి అన్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.