ఒకవేళ న్యాయస్థానాలు జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తే ఏకంగా ప్రతి నియోజకవర్గానికి 5వేల మంది అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలి అని పార్టీ నుంచి సంకేతాలు వెళ్తున్నట్లు తెలుస్తోంది.