హిజ్రా పై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి మరొక హిజ్రా వర్గం పరారైన ఘటన హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.