యువతి తనను ప్రేమించలేదు అన్న కారణంతో నాగభూషణం అనే వ్యక్తి యువతి పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.