భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా స్కూల్స్ ని మూసివేసినందుకుగాను భారత్ ఏకంగా 400 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.