80 ఏళ్ళలో మొదటిసారి రామ్ లీల మైదానంలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా రావణ దహనం కార్యక్రమం జరిగే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.