చాలా రోజుల తర్వాత అమరావతి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి చంద్రబాబు రావటంతో అక్కడ ఉన్న నాయకులు మీట్ అవ్వాలని అనుకున్నారు కానీ ఎవరినీ కలవకుండానే మళ్ళీ హైదరాబాదు వెళ్లి పోవడం జరిగిందట. ప్రాణ భయం ఉంటే ఎప్పటి లాగానే జూమ్ మీటింగ్లు నిర్వహించుకుంటూ పోతే సరి కదా అని కార్యకర్తలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట.