అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా వైరస్ కీలకం..! ఇద్దరు అభ్యర్థుల మధ్య చాలా అంశాల్లో మాటల యుద్ధం జరుగుతున్నా.. అసలు అంశం మాత్రం మాత్రం కరోనానే.