ఇటీవలే విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ చేయూత అందించే విధంగా ఎడ్యుకేషన్ పిన్ టెక్ స్టార్టప్ గ్రేక్వెస్ట్ సంస్థ స్కూల్ ఫీజు ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తుంది.