తరచూ చాక్పీసులు తింటున్న భార్యను తినొద్దు అంటూ భర్త హెచ్చరించడంతో మనస్తాపానికి గురైన భార్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.